dr rao logo

వెన్నునొప్పి సూచించే ముఖ్యమైన లక్షణాలు

తరచుగా వెన్నునొప్పి రావడం

వెన్నులో తరచుగా నొప్పి రావడం లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత నొప్పి పెరగడం.

వంగేటప్పుడు లేదా లేచేటప్పుడు నొప్పి రావడం

వంగడం, లేవడం లేదా నడిచేటప్పుడు వెన్నులో నొప్పి అనిపించడం.

కాళ్లకు నొప్పి లేదా చిమ్మటలు రావడం

వెన్నునొప్పితో పాటు కాళ్లలో నొప్పి, చిమ్మటలు లేదా బలహీనంగా అనిపించడం.

వెన్ను బిగుసుకుపోయినట్లు అనిపించడం

ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేదా లేచేటప్పుడు వెన్ను పట్టేసినట్లు అనిపించడం.

కొద్దిసేపు పని చేసినా వెన్ను బరువుగా లేదా అలసిపోయినట్లు అనిపించడం.

కొద్దిసేపు పని చేసినా వెన్ను బరువుగా లేదా అలసిపోయినట్లు అనిపించడం.

ఎక్కువసేపు కూర్చుంటే వెన్నునొప్పి పెరగడం

ఎక్కువసేపు పని చేసిన తర్వాత లేదా మొబైల్, ల్యాప్‌టాప్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు వెన్నులో నొప్పి ఎక్కువగా అనిపించడం.

డా. మోహన రావు పాటిబండ్ల

వెన్ను నొప్పి, కాళ్లకు నొప్పి, తిమ్మిరి, మొద్దుబారడం, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కొన్నిసార్లు వెన్నెముక నరాలపై ఒత్తిడి వల్ల రావచ్చు. అలాంటి సమస్యలను సరైన సమయంలో గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

డా. మోహన రావు పాటిబండ్ల గారు గుంటూరులోని డా. రావ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు మరియు ప్రముఖ న్యూరో సర్జన్. అమెరికాలో శిక్షణ పొందిన ఆయన, మెదడు మరియు వెన్నెముక సమస్యల చికిత్సలో ప్రత్యేక అనుభవం కలిగి ఉన్నారు.

వెన్ను నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికీ శస్త్రచికిత్స అవసరం ఉండదు. ముందుగా సమస్యకు అసలు కారణాన్ని గుర్తించి, అవసరమైన వారికి మందులు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పులు వంటి చికిత్సలు సూచిస్తారు.

కానీ డిస్క్ సమస్య, నరాలపై ఒత్తిడి, కాళ్లలో బలహీనత, ఎక్కువకాలంగా తగ్గని నొప్పి వంటి పరిస్థితుల్లో ఆధునిక వెన్నెముక చికిత్స లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

డా. రావ్స్ హాస్పిటల్‌లో ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం, రోగి పరిస్థితిని బట్టి వ్యక్తిగత చికిత్స ప్రణాళిక అందుబాటులో ఉన్నాయి.

మీ వెన్ను నొప్పిని సాధారణ నొప్పిగా తీసుకోకండి. సరైన పరీక్షలు, సరైన వైద్య సలహా కోసం డా. మోహన రావు పాటిబండ్ల గారిని సంప్రదించండి.

వెన్నునొప్పి సమస్యలకు సరైన చికిత్స

వెన్నునొప్పి కారణంగా కూర్చోవడం, నడవడం, లేదా పని చేయడం కూడా ఇబ్బందిగా మారవచ్చు.
సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

కాళ్లకు నొప్పి లేదా చిమ్మటలు రావడం

వెన్నునొప్పితో పాటు కాళ్లలో నొప్పి, చిమ్మటలు లేదా బలహీనంగా అనిపించడం.

తరచుగా వెన్నునొప్పి రావడం

కొద్దిసేపు కూర్చున్నా లేదా పని చేసిన తర్వాత వెన్నులో నొప్పి ఎక్కువగా అనిపించడం.మెడ నొప్పితో పాటు చేతుల్లో చిమ్మటలు లేదా బలహీనంగా అనిపించడం.

వంగేటప్పుడు నొప్పి రావడం

వంగడం, లేవడం లేదా నడిచేటప్పుడు వెన్నులో నొప్పిగా అనిపించడం.

ఎందుకు డా. రావ్స్ హాస్పిటల్?

వెన్నునొప్పి కారణంగా కూర్చోవడం, నిలబడటం, నడవడం కూడా ఇబ్బందిగా మారొచ్చు.
చిన్న నొప్పిగా మొదలైన సమస్య, నిర్లక్ష్యం చేస్తే రోజురోజుకీ ఎక్కువ కావచ్చు.

అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణ

వెన్నునొప్పి సమస్యను సరిగ్గా గుర్తించి, ప్రతి పేషెంట్‌కు తగిన చికిత్స అందిస్తున్నాము.

ఆధునిక చికిత్స & ప్రత్యేక శ్రద్ధ

వెన్నునొప్పి, వెన్ను బిగుసుకుపోవడం, కాళ్లకు నొప్పి వ్యాపించడం వంటి సమస్యలకు సరైన చికిత్స అందిస్తున్నాము.

ప్రతి పేషెంట్‌కు ఆప్యాయమైన సేవలు

ప్రతి ఒక్కరి సమస్యను అర్థం చేసుకుని, వారికి ధైర్యం మరియు నమ్మకం కలిగేలా చికిత్స అందించడం మా లక్ష్యం.

నిజమైన అనుభవాలు. మెరుగైన మార్పు.

వెన్నునొప్పి సమస్యతో చికిత్స తీసుకున్న ఎంతో మంది పేషెంట్స్ ఇప్పుడు ఉపశమనం పొందుతున్నారు.
వారి నమ్మకం మరియు అనుభవాలు మా సేవలకు గుర్తింపు.

అవార్డులు మరియు గుర్తింపులు

డా. మోహన రావు పాటిబండ్ల గారు వైద్య రంగంలో అందిస్తున్న సేవలకు గాను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు మరియు గుర్తింపులు అందుకున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు

వెన్నునొప్పికి సంబంధించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.

[sp_easyaccordion id="24133"]

Make an Appointment

[contact-form-7 id="d92a45b" title="landingForm"]

Contact Our Neurology Team

For expert treatment of neurological and spine-related problems, contact our team today.

dr rao logo

Advanced brain, spine, and neurological treatment solutions.

Quick Contact

copyright@2026 Dr. Rao’s Hospital